VIDEO: 'సహాయం చేస్తే పోలీసు శాఖ తరఫున గౌరవిస్తాం'

VIDEO: 'సహాయం చేస్తే పోలీసు శాఖ తరఫున గౌరవిస్తాం'

HYD: రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో సహాయం చేస్తే PSకు తిరగాల్సి వస్తుందని భ్రమలో ఉన్నవారు అలాంటి భ్రమ పెట్టుకోవద్దని CP సజ్జనార్ అన్నారు. వారు మాట్లాడుతూ.. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే సహాయం కోరితే వెంటనే వారికి సహాయం అందించాలని, సహాయం చేసిన వారిని గుర్తించి ప్రతినెల HYD పోలీస్ శాఖ తరపున గౌరవించే కొత్త సాంప్రదాయాన్ని తీసుకొస్తామన్నారు.