మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా
★ వెల్దుర్తిలో మత్స్య సంపద అభివృద్ధి చెందాలని గంగమ్మతల్లికి ప్రార్థనలు
★ చిన్నశంకరపేటలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్య
★ వెల్దుర్తిలో అనారోగ్యంతో ఉపాధి హామీ కూలి మృతి
★ మెదక్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం