సంగారెడ్డిలో రాజీవ్ గాంధీ జయంతి

సంగారెడ్డిలో రాజీవ్ గాంధీ జయంతి

SRD: సంగారెడ్డి పట్టణంలో రాజీవ్ గాంధీ జయంతి బుధవారం నిర్వహించారు. కొత్త బస్టాండ్ సమీపంలోని పార్క్‌లో రాజీవ్ గాంధీ విగ్రహానికి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ కుమార్, నవాజ్, చంద్రయ్య, వెంకట రాజు, మహేష్ కుమార్, కిరణ్ గౌడ్ పాల్గొన్నారు.