మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రామాయంపేట మున్సిపాలిటీలో ‘ప్రజా పాలన - ప్రజా ప్రణాళిక’కార్యక్రమం
➢ ఈనెల 11న గాజులగూడెంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకకు వేలం: తహశీల్దార్ సతీష్
➢ రామాయంపేటలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి
➢ రామాయంపేటలో షార్ట్ సర్క్యూట్‌తో పాలకేంద్రం దగ్ధం