VIDEO: కోదండ రాముని సన్నిధిలో బీజేపీ నేతలు

VIDEO: కోదండ రాముని సన్నిధిలో బీజేపీ నేతలు

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు, పార్లమెంట్ అధ్యక్షుడు సాయి లోకేశ్, ఉపాధ్యక్షుడు కృష్ణ యాదవ్ దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయని టీటీడీ అధికారులను ప్రశంసించారు. బుధవారం జరిగే స్వామి వారి కళ్యాణానికి సీఎం చంద్రబాబు వస్తున్నారని తెలిపారు.