నెల్లికుదురు BRS యూత్ అధ్యక్షుడిగా అశ్విన్

MHBD: నెల్లికుదురు మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా అశ్విన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ.. మండలంలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.