VIDEO: అమ్మవారి సన్నిధికి పోటెత్తిన భక్తులు

VIDEO: అమ్మవారి సన్నిధికి పోటెత్తిన భక్తులు

WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన భద్రకాళి ఆలయానికి ఈరోజు భక్తులు పోటెత్తారు. నేడు శ్రీరామనవమి పర్వదినం, శుక్రవారం కావడంతో వేలసంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. గంటల తరబడి క్యూ లైన్‌లో నిల్చొని అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు గంట సమయం పడుతున్నట్లు భక్తులు తెలిపారు. భక్తులతో ఆలయం కిటకిటలాడుతున్నది.