అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే పై ఆరోపణలు
PDPL: రూ.వేల కోట్లతో రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక MLA- MS రాజ్ ఠాకూర్పై BRS నాయకుడు కౌశిక హరి ఆరోపణలు చేస్తున్నారని నగర మేయర్ మహంకాళి స్వామి మండిపడ్డారు. MLA క్యాంపు ఆఫీసులో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. MLAపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. కౌశిక హరి అక్రమ దంధాలు చేస్తున్నాడన్నారు.