కాలుష్యంతో సంతానలేమి సమస్య?

కాలుష్యంతో సంతానలేమి సమస్య?

వాయు కాలుష్యం సంతాన సాఫల్యతపై ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. సంతాన లేమిని పొల్యూషన్ పెంచేస్తుందని హెచ్చరిస్తున్నారు. గాలిలో ఉండే PM, 2.5 వంటి కణాలు శరీరంలోకి చేరి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదట. ఒకవేళ బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.