MLA లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

AP: ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమెచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా వ్యవహరిస్తే.. ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రాజకీయ సన్యాసం తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.