VIDEO: మహిళ సైక్లిస్ట్‌కు అండగా నిలిచిన కేటీఆర్

VIDEO: మహిళ సైక్లిస్ట్‌కు అండగా నిలిచిన కేటీఆర్

SRCL: సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో ఉమెన్ డాక్టర్ క్రికెట్ లీగ్ సీజన్- 4 ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొని విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. అయితే ఓ మహిళ సైక్లిస్ట్ సరైన సైకిల్ లేక కన్నీరు పెట్టుకుంది. వెంటనే స్పందించిన కేటీఆర్.. 4 రోజుల్లో కొత్త రేసింగ్ సైకిల్ అందజేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది.