VIDEO: రాకేష్ దత్తును అభినందించిన బీజీపీ రాష్ట్ర నేత
KMM: ఖమ్మం నుంచి పాదయాత్ర చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను ప్రజల ముందుకు తీసుకొచ్చిన విద్యార్థి నాయకుడు రాకేష్ దత్తును బీజేపీ రాష్ట్ర నాయకులు చికోటి ప్రవీణ్ మంగళవారం అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తుపై సోయి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.