రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించిన: RRR

రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించిన: RRR

BDK: ములకలపల్లిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి MP రామ సహాయం రఘురాం రెడ్డి, MLA జారే ఆదినారాయణ, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడం ఈ పాఠశాలలో ముఖ్య ఉద్దేశమని తెలిపారు.