VIDEO: మామిడి చెట్ల మధ్య సీఎం కార్యక్రమం

VIDEO: మామిడి చెట్ల మధ్య సీఎం కార్యక్రమం

కృష్ణా: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం గన్నవరం మండలం సూరంపల్లిలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశారు. అనంతరం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. సూరంపల్లిలోని మామిడి చెట్ల ప్రాంతంలో ఈ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.