రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BDK: పాల్వంచ మండల పరిధి పెద్దమ్మ తల్లి దేవాలయంకు చెందిన ఫంక్షన్ హాల్‌లో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుబాబు, డీసీవో రుక్మిణి, తహసీల్దార్ దారా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.