మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం సందర్భంగా మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.ఈ కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలను రద్దు చేశారు. అలాగే మార్చి 16, 18 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.