VIDEO: ఎవరు పట్టించుకోలే.. చందా వసూలు చేసి మరీ..!

VIDEO: ఎవరు పట్టించుకోలే.. చందా వసూలు చేసి మరీ..!

HYD: ఓ కాలనీ డ్రైనేజీ సమస్యపై ఎమ్మెల్యే, కార్పొరేటర్, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలే. దీంతో చివరికి ఇంటింటికీ చందాలు వసూలు చేసుకుని మరీ డ్రైనేజీ లైన్ ప్రారంభించారు. రామంతపూర్ బాగాయత్ బాలకృష్ణ నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లైన్ లేన్ నం.4లో పరిస్థితి ఇది. ప్రతి ఇంటి నుంచి రూ.12,000 జమచేసి మొత్తం రూ.5,00,000తో పనులు ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు.