'శంబాల' స్టోరీ రివీల్ చేసిన ఆది

'శంబాల' స్టోరీ రివీల్ చేసిన ఆది

హీరో ఆది సాయికుమార్, దర్శకుడు యుగంధర్ ముని కాంబోలో తెరకెక్కిన సినిమా 'శంబాల'. తాజాగా ఈ మూవీ గురించి ఆది మాట్లాడుతూ.. 'కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్లకు వస్తున్నారు. అందుకే ఈసారి డిఫరెంట్ కంటెంట్‌తో వస్తున్నాం. 1980 నాటి పల్లెటూరి వాతావరణంలో ఈ కథ ఉంటుంది. మూఢనమ్మకాలతో ఉన్న గ్రామంలో జరిగే స్టోరీ, శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ రోల్ ఆసక్తిగా ఉంటాయి' అని చెప్పాడు.