చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే ధర్మరాజు

చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే ధర్మరాజు

ELR: ఏపీ ప్రభుత్వం 'నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత' అనే 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వల సామర్థ్యం పెంపు, సాగునీటి సరఫరా వంటి లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. సోమవారం నాచుగుంటలో ఆయన చెరువులను పరిశీలించారు. ఆయనతో తహసీల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్, ఎంపీడీవో మనోజ్ ఉన్నారు.