ముగిసిన శిక్షణా తరగతులు

ముగిసిన శిక్షణా తరగతులు

VSP: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పాలీసెట్-2025 ఉచిత శిక్షణా తరగతులు శనివారంతో ముగిశాయని విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, జిల్లా పాలీసెట్-2025 కోఆర్డినేటర్ డాక్టర్ కె.నారాయణరావు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో శిక్షణ ఇచ్చామన్నారు.