'ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందేలాగా చూడాలి'

'ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందేలాగా చూడాలి'

ASR: డీ పట్టా, ఆర్వోఎఫ్ఆర్, జిరాయితీ భూముల్లో పంట పండించే ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందించాలని కలెక్టర్ దినేష్ మంగళవారం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందడానికి, సంబంధిత పత్రాలు అందజేయడంలో ఆలస్యం కాకూడదని సూచించారు. PGRSకు వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని, దీనిపై తహసీల్దారులు శ్రద్ధ చూపాలన్నారు.