VIDEO: 'మొక్కజొన్న పత్తి రైతులను ఆదుకోవాలి'

VIDEO: 'మొక్కజొన్న పత్తి రైతులను ఆదుకోవాలి'

WGL: నర్సంపేట మండల పరిధిలో బాంజీపేట గ్రామంలో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలమట్టం అయిందని రైతులు వాపోయారు. అకాల వర్షానికి దెబ్బతిన్నమొక్కజొన్న, పత్తి పంటలను గుర్తించి రైతులకు నష్టపరిహారం అందించాలని రైతులు తెలపారు. అదే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా అధికారులను రైతులు వేడుకున్నారు.