కౌన్సిల్ సమావేశం వద్ద ఉద్రిక్తత

కౌన్సిల్ సమావేశం వద్ద ఉద్రిక్తత

WGL: GWMC కౌన్సిల్ సమావేశాలు ఈ రోజు నిర్వహిస్తున్న క్రమంలో కౌన్సిల్ సమావేశ హాల్ ముట్టడికి 27 వ డివిజన్ ప్రజలు ప్రయత్నించారు. తమ డివిజన్ సగం రోడ్డు వేసి వదిలేయడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డును పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.కౌన్సిల్ సమావేశ హాల్ ముట్టడికి వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకొని సర్ది చెప్పారు.