కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
★ చాపాడులో ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
★ ప్రొద్దుటూరు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ ఎత్తివేసిన అధికారులు
★ కలసపాడులో ఇంటర్ విద్యార్థినిని లైంగిక వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు
★ ప్రొద్దుటూరులో 9 మంది జూదరులను అరెస్ట్ చేసిన పోలీసులు