'పిల్లలను ప్రోత్సహిస్తే స్వశక్తితో ఎదుగుతారు'

'పిల్లలను ప్రోత్సహిస్తే స్వశక్తితో ఎదుగుతారు'

ADB: ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రోత్సహిస్తే స్వశక్తితో ఎదుగుతారని సిరికొండ మండల సెక్టోరియల్ అధికారి తిరుపతి అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మనమందరం వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరారు.