రాజమండ్రి జిల్లాలో విలీనం అపోహ మాత్రమే: ఎమ్మెల్సీ
కోనసీమ: మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి జిల్లాలో కలిపేశారని, పార్లమెంటు నియోజకవర్గంలో చేర్చారని ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని MLC తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి MDP ఇప్పటికీ AMP పార్లమెంటు పరిధిలోనే ఉంటుందని గుర్తు చేశారు. రెవెన్యూ కార్యకలాపాలకు సంబంధించి మాత్రమే తీసుకొస్తున్నారన్నారు.