నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కూటమి ప్రభుత్వం మత్స్యకారులను మోసం చేస్తుందన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి
✦ కేంద్ర మంత్రి అమిత్ షాతో బేటీ అయిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు
✦ జిల్లాలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి గాలిగోపురం ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
✦ జిల్లాలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి