కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్

కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్: తెలంగాణలో కులగణన సర్వేపై బీజేపీ అభిప్రాయం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.