బాబా మహా సమాధిని దర్శించుకున్న మంత్రి సవిత

బాబా మహా సమాధిని దర్శించుకున్న మంత్రి సవిత

సత్యసాయి: పుట్టపర్తి ప్రశాంతి నిలయాన్ని మంత్రి సవిత మంగళవారం సందర్శించారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం పుట్టపర్తికి మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా స్మారక మందిరంలో సత్యసాయి బాబా సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే పరిటాల సునీత, తదితరులు పాల్గొన్నారు.