అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి

SRD: అనుమతులకు విరుద్ధంగా రోడ్డును ఆక్రమించి ప్రహరీని నిర్మిస్తున్నారని లక్ష్మీనగర్ కాలనీవాసులు రెవెన్యూ అధికారులకు శనివారం ఫిర్యాదు చేశారు. బొల్లారం మున్సిపాలిటీలోని 4వ, వార్డు లక్ష్మీనగర్ సర్వే నెంబర్ 139 ప్రభుత్వ భూమిలో 20 ఫీట్ల రోడ్డును ఆక్రమించి ముస్లింలకు సంబంధించిన శ్మశాన వాటిక ఏర్పాటుకు ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టారు.