జిల్లాకు ఈ నెల 12న మాధవ్ రాక

జిల్లాకు ఈ నెల 12న మాధవ్ రాక

ATP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ నెల 12న అనంతపురానికి రానున్నారు. నగరంలో వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఇవాళ జన సమీకరణకై నాయులతో సమావేశం నిర్వహించారు. మాధవ్ పర్యటనను బీజేపీ నేతలు, కార్యకర్తలు విజయవంతం చేయాలని రాజేష్ పిలుపునిచ్చారు.