ఉత్కంఠ వాతావరణం.. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు ?

ఉత్కంఠ వాతావరణం.. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు ?

KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ శాతం పెరుగుతున్నప్పటికీ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరి గెలుపు, ఎవరి ఓటమి అనేదానిపై రాజకీయ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఫలితాలు వెలువడే వరకు ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది.