ICMR ద్వారా ఆశా కార్యకర్తలకు శిక్షణ

ICMR ద్వారా ఆశా కార్యకర్తలకు శిక్షణ

KMM: ఖమ్మంలో 3 రోజులుగా ICMR ద్వారా ఆశ వర్కర్‌లకు ఇస్తున్న శిక్షణ బుధవారం పూర్తయిందని DMHO డా. కళావతి బాయి తెలిపారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఆశ కార్యకర్తలు హైపర్ టెన్షన్, మధుమేహం వ్యాధిగ్రస్తులకు సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆశా కార్యకర్తలకు రేపటి నుంచి ఆయా గ్రామాల పరిధిలో హెల్త్ సర్వే చేయాలన్నారు.