VIDEO: వీధి కుక్కల స్వైర విహారం

VIDEO: వీధి కుక్కల స్వైర విహారం

SRD: కంగ్టి మండల తడ్కల్‌లోని అన్ని గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో గ్రామ సింహాలు దర్శనమిస్తున్నాయి. దీంతో స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇప్పటివరకు సుమారు పదిమందిపై దాడి చేసినా, ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.