VIDEO: 'ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి'

VIDEO: 'ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి'

SRCL: గ్రామపంచాయతీ కార్మికుడికి ప్రభుత్వం తక్షణమే ఆర్థికసాయం అందించాలని బోయినపల్లి మండల CPM కన్వీనర్ గురిజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. బోయినపల్లిలో వర్షాలకు కూలిపోయిన ఎదురుగట్ల మల్లయ్య ఇంటిని గురువారం ఆయన పరిశీలించారు. శ్రీధర్ మాట్లాడుతూ.. తనవంతు సాయం ఎల్లయ్యకు అందిస్తా అన్నారు. అలాగే మానవతావాదులు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని కోరారు.