స్మార్ట్ ఫోన్ యుగంలో.. పులి కట్ట

స్మార్ట్ ఫోన్ యుగంలో.. పులి కట్ట

VKB: స్మార్ట్‌ఫోన్లకు పరిమితమై నేటి బంధాలు, బాంధవ్యాలను మర్చిపోతున్నారు. కొడంగల్ మండల పరిధిలోని అన్నారంలో మాత్రం కొందరు వృద్ధులు ఆటవిడుపుగా ఆలయం పక్కనే కట్టపైన హాయిగా పులి కట్ట ఆడుతున్నారు. పలువురు గ్రామస్థులు ఒకచోట చేరి తమ కష్టసుఖాలు చెప్పుకుంటూ ఆటలో లీనమవడం కనిపించింది. దీంతో స్మార్ట్‌ఫోన్ యుగంలో అప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని పలువురు అంటున్నారు.