'ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి'

'ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి'

KRNL: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించి,పేరు మార్పులను రద్దు చేయాలని సీపీఐ, బీకేఎంయూ నాయకులు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 10- 12 వరకు జరగనున్న పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికలను ఆదోని ఏఐవైఎఫ్ కార్యాలయంలో ఇవాళ విడుదల చేశారు. ఉపాధి హామీ కింద 100 రోజుల పని ఇవ్వకపోవడం, బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.