VIDEO: విశాఖలో గంజాయి ధ్వంసం

VIDEO: విశాఖలో గంజాయి ధ్వంసం

VSP: వివిధ కేసుల్లో పట్టుబడ్డ మాదక ద్రవ్యాలను కాపులుప్పాడ డంపింగ్ యార్డులోని ఆదివారం దహనం చేశారు. వాటిలో 10,147 కేజీల గంజాయి, 19,310 కేజీల హ్యాష్ ఆయిల్, 1 కేజీ ఓపీఎం ఉంది. మొత్తం 529 కేసులు నమోదు చేయగా.. 1,435 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 712 మంది విశాఖ వాసులు కాగా.. 332 మంది ఇతర జిల్లాలు, 391 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.