VIDEO: లేబుళ్లు లేని మద్యం ఇంటింటికి సరఫరా

VIDEO: లేబుళ్లు లేని మద్యం ఇంటింటికి సరఫరా

కృష్ణా: పెడన నియోజకవర్గంలో లేబుళ్లు లేని అక్రమ మద్యం దందా జోరుగా సాగుతోంది. వ్యాపారులు ఈ అక్రమ మద్యాన్ని ఇంటింటికి నేరుగా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత బహిరంగంగా అక్రమ మద్యం సరఫరా జరుగుతున్నా, అధికార యంత్రాంగం పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ మద్యాన్ని సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.