ఓటర్లు ప్రలోభాలకు గురికావొద్దు: కలెక్టర్
MLG: ఓటర్లు ప్రలోభాలకు గురికావొద్దు.. గ్రామ అభివృద్ధి కోసం స్వచ్చందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ దివాకర అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో ఏర్పాట్లను పూర్తి అయ్యాయి అన్నారు. నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ చేయిస్తామన్నారు.