ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన

RR: ఫరుక్ నగర్ మండలం కందివనం పిట్టలగడ్డ తాండ గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన మరియు ద్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్సి నవీన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు మాజీ సర్పంచ్లు అమృనాయక్, యాదయ్య, శివ జ్యోతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శేరి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.