VIDEO: పట్టణంలో కార్మిక సంఘాలు భారీ నిరసన

VIDEO: పట్టణంలో కార్మిక సంఘాలు భారీ నిరసన

GDWL: జిల్లా కేంద్రంలో బుధవారం నూతన లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు భారీ నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయని గుర్తుచేశారు. కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.