VIDEO: ఎన్టీఆర్ స్టేడియంలో శిధిలమైన కల్వర్టు

VIDEO: ఎన్టీఆర్ స్టేడియంలో శిధిలమైన కల్వర్టు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్టీఆర్ స్టేడియంలో కల్వర్టు దెబ్బతింది. దీంతో తెల్లవారుజామున వాకింగ్ కోసం వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చీకట్లో పొరపాటున కల్వర్టులో పడి గాయాలు పాలైనట్లు పలువురు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కల్వర్టు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. నవంబర్ 3న శ్రీనివాస కళ్యాణం ఉన్నందున భక్తుల సౌకర్యార్థం దీనిని పూర్తి చేయాలని కోరుతున్నారు.