VIDEO: గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేత

VIDEO: గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేత

SRPT: తుంగతుర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జోనల్ స్పోర్ట్స్‌ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. మూడు రోజుల పాటు జరిగిన క్రీడల్లో తొమ్మిది గురుకుల పాఠశాలలకు చెందిన 765 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ విభాగాల్లో తమ ప్రతిభను చాటారు.