హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ BREAKING: నగరంలో అనేక చోట్ల పెట్రోల్ బంకులు బంద్
★ నగరంలో ఇంధనం, ఎల్పీజీకి కొరత లేదు: సీపీ సజ్జనార్
★ అమీర్‌పేట్‌లోని ఓ హాస్టల్‌లో యువతి స్నానం చేస్తుండగా వీడియో.. వ్యక్తి అరెస్ట్
★ కేంద్ర ప్రభుత్వ ‘PM E-డ్రైవ్' పథకం కింద నగరానికి 915 ఎలక్ట్రిక్ బస్సులు
★ నగరంలో ఫైర్ స్టేషన్ల అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు మంజూరు