బన్నీ- అట్లీ మూవీ.. అప్‌డేట్‌ వచ్చేసింది

బన్నీ- అట్లీ మూవీ.. అప్‌డేట్‌ వచ్చేసింది

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై చిత్ర బృందం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. రేపు బన్ని పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు టైటిల్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. కాగా.. 'అయాన్', 'లెగసీ' అనే టైటిల్స్ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది.