మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞  ధర్మారంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DHMO
☞  ఏడుపాయలలో నేటితో ముగిసిన కార్తీక మాసం ఉత్సవాలు
☞ రేగోడ్ మర్‌పల్లి హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన అల్లాదుర్గం కోర్టు జడ్జి తేజశ్రీ
☞  ఖేడ్ పట్టణంలో  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి