ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలి

ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలి

JGL: ఏబీసీడీ వర్గీకరణ కోసం ప్రత్యేక పర్యటన చేస్తూన్న ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ డాక్టర్ షమిమ్ అక్తర్, రిటైర్డ్ జస్టిస్ కలిసి ఏబీసీడీ వర్గీకరణ చేయాలని జగిత్యాల మాదిగ యువసేన సంఘం ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని కోరారు. బొల్లారపు దివాకర్, పడిగల చంద్రయ్య, రాజేష్, తదితరులు ఉన్నారు.