కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెక్కులను సకాలంలో బ్యాంక్‌లో జమ చేసుకోవాలన్నారు. ఆడపడుచులకు అండగా రేవంతన్న ప్రభుత్వం నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో MRO, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.