వర్ధన్నపేట మండల విజేతలు వీరే.!

వర్ధన్నపేట మండల విజేతలు వీరే.!

జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
★ అంబేద్కర్ నగర్- చీటూరి రాజు (కాంగ్రెస్)
★ ల్యాబర్తి- మున్నూరు శారద సోము(BRS)
★ కడారిగూడెం-పింగిలి నాగమణి(కాంగ్రెస్)
★ రావమారం- చిలుముల్ల మీనా అశోక్(BRS)

మరిన్ని అప్ డేట్స్ కోసం హిట్ టీవీ యాప్‌ను చూస్తూనే ఉండండి.